గుండెపోటుతో ఓ మహిళ మృతి చెందిన ఘటన మేడారం జాతరలో శుక్రవారం చోటుచేసుకుంది పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఏ క్లాస్ పూర్ కు చెందిన లక్ష్మి ( 68) గుండెపోటుతో మరణించింది. కుటుంబీకులతో కలిసి గురువారం రాత్రి వణ దేవతలకు లక్ష్మి మొక్కులు చెల్లించారు. తిరుగు ప్రయాణంలో గుండెపోటుకు గురైంది. బస్టాండ్ వద్దకు వెళ్ళగా ఒకసారిగా కుప్పకూలిపోయింది. రెస్క్యూటిమ్ ఆమెను స్థానిక హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లే లోపు మరణించిందని వైద్యులు తెలిపారు.
Woman Dies: పెద్దపల్లి జాతరలో గుండెపోటుతో మహిళ మృతి

The dead man's body. Focus on hand