ఢిల్లీ: మంగళవారం ఢిల్లీలో బీజేపీ సీనియర్ నేత లాల్ కృష్ణ అద్వానీని కేంద్ర హోంమంత్రి కలిశారు. భారతరత్న ప్రకటించిన నేపధ్యంలో అద్వానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. దేశ అబివృద్దిలో ఆద్వానిది కీలక పాత్ర అన్నారు. ఉప ప్రధానిగా పనిచేసిన ఆయన దేశం కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకువచ్చారని తెలియజేశారు. దేశం కోసం కష్టపడే వారికి ఇలాంటి గుర్తింపు నివ్వడం ఎంతో సుభపరిణామం అన్నారు. ఆద్వాని ఆనాడు దేశానికి చేసిన సేవకు,ప్రతిభ కు గుర్తింపుగా ఈ రోజు భారతరత్మ అవార్డు వరించిందన్నారు.