JAISW News Telugu

Supreme Court :ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ వాయిదావేసిన..సుప్రీం కోర్టు

ఢిల్లీ: డీ విచారణ తీరును తప్పుబడుతూ ఎమ్మెల్సీ కవిత  వేసిన పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.  ఈ నెల 16కు విచారణ  వరకు  సుప్రీంకోర్టు వాయిదా వేసింది.. ఈడీ విచారణ తీరును తప్పుబడుతూ కవిత పిటిషన్‌ దాఖలు చేశారు. సీఆర్పీసీ నిబంధనలు పాటించడంలేదని కవిత ఆరోపించారు.  ఈడీ ఆఫీస్‌లో మహిళను విచారించడం సరికాదంటూ తన  పిటిషన్‌ ఎమ్మెల్సీ కవిత పేర్కోన్నారు. అభిషేక్‌బెనర్జీ కేసుతో జత చేస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.  అన్ని పిటిషన్లను కలిపి ఓకెే సారి  విచారిస్తామని  సుప్రీంకోర్టు తెలిపింది. ఈ నెల 16న జరగనున్న తుది విచారణ జరగబోతుంది.

Exit mobile version