AP Assembly : ఏపి అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
AP Assembly :ఉదయం 11:02 గం.లకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపె ట్టను న్నారు. సచివాలయం లో మంత్రి బుగ్గన కార్యాలయంలో బడ్జెట్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్య క్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, సత్యనారాయణ ఇతర అధికారులు పాల్గోన్నారు. సచివాల యంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశమై బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ లో ప్రవేశపెట్టనున్న ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పత్రాలకు దుర్గమ్మ సన్నిధిలో ఆర్థిక శాఖ అధికారులు పూజలు నిర్వహించారు. 2024-25 ఆర్థిక సంవత్సరం పూర్తి స్థా యి బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన అనంతరం సభ ఆమోదం తెలపనుంది.