cylinder selection: రూ.500 కు సిలిండర్ ఎంపిక ప్రక్రియ ఈ విధంగా ఉంటుంది.

మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ. 500 కు వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు గుర్తించనున్నారు. ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికి తీసు కెళ్లి రేషన్ కార్డు, ఎల్పీజీ కంపెనీ పేరు, కస్టమర్ నెంబర్, పాస్ బుక్ సంఖ్య, డెలివరీ రసీదులు పరిశీ లిస్తు న్నారు. అర్హతలు ఉంటే ఆ వివరాలను ప్రభుత్వం సూచించిన మొబైల్ యాప్ లో నమోదు చే స్తారు. మెత్తం మీద రూ.500 లకే గ్యాస్ సిలెండర్ ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రక్రి యను ప్రారంబించింది.  రేషన్ కార్డ్ తో పాటు ఇతర వివరాలను తీసుకున్నాకనే అర్హతను బట్టి వారిని ఎంపిక చేయనున్నారు.  అగంన్ వాడీ,ఆశావర్కర్లు గుర్తించిన వారికి మాత్రమే గ్యాస్ సిలెండర్ రూ 500లకు వచ్చే అవకాశం ఉంది.

TAGS