TET Exams: నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో టెట్ పరీక్షలు..

ఏపీ: రాష్ట్రంలో నీటి నుంచి వచ్చే నెల ఆరు వరకు టేట్ పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం ఐదు వరకు రెండు సెషన్లలో పరీక్షలు ఉంటాయి.

అభ్యర్థులు అరగంట ముందే కేంద్రానికి చేరుకోవాలని అధికారులు సూచించారు. మొత్తం 2,67,559 మంది దరఖాస్తు చేసుకోగా 120 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. మార్చి 10న ప్రాథమిక కీ, 14న తుది ఫలితాలు వెల్లడవుతాయి.

TAGS