Temperatures: నేటి నుంచి రాష్ట్రంలో పెరగనున్న ఉష్ణోగ్రతలు..ప్రజలు జాగ్రత్తగా ఉండాలి…
రాష్ట్రంలో బుధవారం నుంచి ఉష్ణోగ్రతలో పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడిం చింది. రెండు రోజుల నుండి ఉష్ణోగ్రతలు పెరుగన్నట్టు వెల్లడించింది. మార్చి రెండో వారం నుంచి ఉ ష్ణోగ్రతలు మరింత పెరుగుతాయని తెలిపింది.
మరోవైపు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో తేలికపాటి నుం చి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని తెలిపింది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తు న్నా రు. రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు 33°, రాత్రి 20 డిగ్రీలు గా నమోదయిందని తెలిపింది.
రాష్ట్రంలో గాలు లు గంటకు ఆరు నుంచి పది కిలోమీటర్ల వేగంతో వేస్తున్నాయని తెలిపింది పశ్చిమ తెలంగాణలో వేడి ఎక్కువగా ఉంటుందని హైదరాబాదులోనూ ఎండలు అధికంగానే ఉన్నట్టు వాతావ రణ శాఖ తెలిపింది వచ్చే ఐదు రోజులపాటు రాయలసీమలో వేడి వాతావరణం ఉంటుందని తెలిపింది.