JAISW News Telugu

Double Bedroom : వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వనున్న తెలంగాణ ప్రభుత్వం

Double Bedroom

Double Bedroom

తెలంగాణ : హైదరాబాద్ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో నిరాశ్రయులయ్యే నిరుపేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మూసి నది కి ఇరువైపులా దాదాపుగా 50వేలకు పైగా కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారు.

రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ కడుతున్న నేప థ్యంలో వీరందరిని ఖాళీ చేయించాల్సి ఉంటుంది. దీంతో గత ప్రభుత్వంలో పంపిణీ చేయకుండా మిగిలి ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిరా శ్ర యులకు ఇవ్వ డా నికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. త్వరలోనే విధివిధానాలు ఖరారయ్యే అవ కాశం ఉంది.

Exit mobile version