నాలుగో టెస్టులో టీమిండియాను రక్షించే బాధ్యత కొత్త కుర్రాడు ద్రువ్ జురెల్ పై పడింది. రెండో రోజు ఆట ముగించేసరికి భారత్ 219/7 పరుగులతో ఇంగ్లాండ్ కంటే 134 పరుగుల వెనుకంజలో ఉంది. జురెల్ 30, కుల్దీప్ 17, క్రీజ్ లో ఉన్నారు. ఇప్పటికే బాగా పగుళ్ళు వారిన రాంచిపిచ్చుపై 50 నుం చి 70 పరుగులు ఆదిత్యం ఉన్న ఇంగ్లాండ్కు పట్టు చిక్కినట్లే ఈ పిచ్ పై 200 పరుగుల చేయడం కూడా కష్టమేనంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.