Governor: త్వరలో రూ.500 కే గ్యాస్ సిలిండర్.. అసెoబ్లీ లో గవర్నర్ కీలక ప్రకటన
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం ఆరు గ్యారంటీల్లో రెండు ఇప్పటికే అమలు చేశామని త్వరలో మరో రెండు హామీలను అమలు చేస్తామని గవర్నర్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వెల్లడించారు. అర్హులకు రూ. 500 కే గ్యాస్ సిలిండర్ ఇస్తామని తెలిపారు.
దీంతో పాటు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కూడా వీలు అయింత త్వరగా ఇస్తామ ని గవర్నర్ తెలిపారు. సకాలం లో 6 గ్యారెంటీ లను కూడా అమలు చేస్తామని గవర్నర్ తెలిపారు.2 లక్షల ఉద్యోగాల భర్తీ పై మా ప్రభుత్వం దృష్టి పెట్టిoదని గవర్నర్ తెలిపారు.