Sharmila Sabha : ప్రత్యేక హోదా కోసం మార్చి1 న తిరుపతిలో షర్మిల సభ

Sharmila Sabha
Sharmila Sabha : రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తిరుపతి లో బహిరంగ సభను నిర్వహించనున్నారు. మార్చి 1వ తేదీన తిరుపతిలో ఈ సభ జరగబోతోంది.
కేంద్ర మాజీ మంత్రి సచిన్ పైలెట్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరుకా ను న్నారు. కాగా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీకి దరఖాస్తు చేసు కున్న 11 00 మందితో ఇవాళ, రేపు షర్మిల భేటీకా ను న్నారు. టికెట్ల కేటాయింపు పై ప్రాథమిక అంచనాకు వచ్చిక అభ్యర్థుల లిస్టును అధిష్టానానికి పంపు తారు.