Gas Cylinder : తెలంగాణ: నేటి నుంచి అమలు చేయనున్న 500 కే గ్యాస్ సిలిండర్ పథకానికి ఏడాదికి 855 కోట్ల రూపాయలు అవసరమని పౌరసరఫరాల శాఖ అంచనా వేసినట్లు తెలుస్తోంది. ఈ పథకానికి ఇప్పటివరకు 39 పాయింట్ 50 లక్షల మందిని పార్కులుకా గుర్తించామని వారు తెలిపారు.
వీరు గతంలో వాడిన సిలిండర్ల సగటు లెక్కను పరిగణలోకి తీసుకున్నారు. దీని ప్రకారం ఏడాదికి రెండు కోట్ల సబ్సిడీ సిలిం డ ర్లు సరఫరా చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. రానున్న రోజుల్లో అర్హులు పెరిగితే ప్రభుత్వంపై మరింత భారం పడుతుం దని పౌరసరఫరాల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.