JAISW News Telugu

Akbaruddin: ఫ్రీ బస్సు కు లేని రేషన్ కార్డు… ఫ్రీ కరెంటుకు ఎందుకు అక్బరుద్దీన్


తెలంగాణ: 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకానికి అర్హుల ఎంపిక పై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సందేహాలు వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి లేని తెల్ల రేషన్ కార్డును ఉచిత విద్యుత్ కోసం ఎలా పరిగణలోకి తీసుకుంటారో  వివరించాలని అక్బరుద్దీన్ కోరారు. అర్హుల ఎంపికపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలన్నారు. డ్రగ్స్ వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యాసంస్థల సమీపంలో పాన్ షాపులు, వైన్స్ లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు.

Exit mobile version