Punjab Governor:పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ రాజీనామ!

పంజాబ్ గవర్నర్ భన్వరీ లాల్ పురోహిత్ తన పదవికి రాజీనామా చేశారు అలాగే కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ అడ్మినిస్ట్రేషన్ నుంచి తప్పుకుం టున్నట్లు గవర్నర్ తెలిపా రు. వ్యక్తిగత కారణాలతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రెండు పదవులకు రాజీనామా ఎందు కు చేశారన్నది తెలియాల్సి ఉంది. వ్యక్తిగత కారణాలు అ ని గవర్నర్ తెలిపినా రాజీనామా చేయడానికి ఇతర కార ణాలు ఏమైనా ఉండొచ్చని అభిప్రా యం వ్యక్తం అవు తుం ది.

TAGS