పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వైఎస్ షర్మిల జిల్లాల పర్యటన చేస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలిటికల్ విమర్శలు,ప్రతి విమర్శలు చేస్తున్నారు. అంతే కాకుండా కోన్ని బెదిరింపులు కూడా వస్తున్న నేపధ్యంలో షర్మిల ఏపి డిజిపి ని ఆశ్రయించారు.
తన పర్యటనలో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండే విదంగా నాకు పోలీసు బందోబస్తు ను ఇవ్వాలని ఆమె కోరారు. షర్మిల ఏపి లో పర్యటిస్తున్నప్పటి నుంచి రాజకీయాలు పూర్తిగా వేడెక్కాయి. అధికారంలో ఉన్న వైసిపి పై ఆమె విమర్శలు సందిస్తూ తన పర్యటనను కోనసాగిస్తున్నారు.