తమ పార్టీ ఎమ్మెల్సీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు శాసనమండలిలో నిరసనకు దిగారు. నల్ల కండువాళ్ళతో వచ్చి పోడియం ను చుట్టుముట్టారు .దీంతో చైర్మన్ మండలి సమావేశాలను 10 నిమిషాల పాటు వాయిదా వేశారు.
సీఎంపై వచ్చిన ఫిర్యాదును అసెంబ్లీ సెక్రటరీ పంపినట్లు తెలిపారు. తెలంగా ణలో కాంగ్రెస్ బీ ఆర్ఎస్ పార్టీ నేతల మధ్య గత కొంతకాలం గా విమర్శ లు.. ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు.
ఈ నేపథ్యం లో బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. రేవంత్ చేసిన వ్యాఖ్యల ను కండిస్తు మండలి లో ఎమ్మెల్సీ లు ఆందోళన చేపట్టారు.