ఢిల్లీ: లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఈడీ మరోసారి నోటీసులు జారీ చేసింది. మార్చి 4న విచారణకు హాజరుకావాలని సీఎంను ఈడీ ఆదేశించింది. ఆయనకు ఈడీ నోటీసులు ఇవ్వ డం ఇది ఎనిమిదో సారి.
ఎన్నిసార్లు సమన్లు పంపిన కేజ్రీవాల్ ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు. కాగా ఈడీ సమన్లు చట్ట విరుద్ధమని కేజ్రీవాల్ చెబుతు న్నారు. రాజకీయ కక్షతో తనపై కేంద్ర ప్రభుత్వం ఈడిని ప్రయోగి స్తుం దని ఆయన ఆరోపించా రు. ఢిల్లీ సీఎం కేసరి వాళ్లు ఇబ్బంది పెట్టాలని ఉద్దేశంతో ప్రధాని మోడీ అధికారులు అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారని ఆప్ నేతలు మండిపడుతున్నారు.