మార్చి 14వ తారీకు సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతున్నట్లు సమాచారం అందుతుంది. గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రా ల్లో ఎలక్షన్ కమిషన్ అధిాకారులు రాజకీయ పార్టీల నేతలు, అధికారు లతో చర్చలు జరిపి నోటిఫికేషన్ ఇచ్చేందుకు సిద్దం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ ,సిక్కిం, తదితర అసెంబ్లీలకు మే నెలలో ఎన్నికలు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. రెండవ ఫేజ్ లో తె లుగు రాష్ట్రాల ఎన్నికలు జరగబోతున్నాయని సమాచారం అందుతుంది.
మెత్తం మీద ఎన్నికల హడా విడి రెండు తెలుగురాష్ట్రాల్లో కనబడుతోంది. తెలంగాణ లో పార్లమెంట్ ఎన్నికలు జరగనుండగా ఏపి లో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగు రాష్ట్రా ల్లో నే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్నాయి. మార్చి 14 తర్వాత ఏ క్ష ణం లో నైన ఎన్నిక నోటిఫికేషన్ వెలువడనుందని తెలుస్తోంది.