NDA Leaders : సిఎం జగన్ పై జరిగిన రాయి దాడిపై సిబిఐ దర్యాప్తు జరిపించాలి
– గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందించిన ఎన్డీయే నాయకులు

NDA leaders
NDA Leaders : ఆంధ్రప్రదేశ్ గవర్నర్ అబ్దుల్ నజీర్ ను సోమవారం ఎన్డీయే కూటమి నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై జరిగిన గులకరాయి దాడి పై సిబిఐ దర్యాప్తు జరపాలని వారు కోరుతూ వినతిపత్రాన్ని అందించారు. గవర్నర్ కు వినతిపత్రం అందజేసినవారిలో ఎన్ డి ఏ కూటమి తెలుగుదేశం నాయకులు వర్ల రామయ్య, బిజెపి మీడియా ఇంచార్జ్ పాతూరి నాగభూషణం, షరీప్, కొనకళ్ళ నారాయణ, బోండా ఉమామహేశ్వర్, గాదె వెంకటేశ్వర రావు, విల్సన్ ఉన్నారు.
TAGS AP BJP LeaderAP Elections 2024AP GovernerAP newsCM JaganJagan stone AttackNDA leadersPathuri Nagabhusanam