Not Have Funeral- Jitendra: మా నాన్న అంత్యక్రియలు చేసేది లేదు: జితేంద్ర

హరియాణా: inld పార్టీ అధ్యక్షుడు నఫే సింగ్ రాఠీ కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే.. కాగా నిందితులను అరెస్టు చేసే వరకు తన తండ్రికి అంత్యక్రియలు నిర్వహించేది లేదని అతడి కుమారు డు జితేంద్ర రాఠీ తేల్చి చెప్పారు. తన కుటుంబానికి భద్రత ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చే శారు. తన తండ్రికి భద్రత కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఈ మరణానికి కారణం అయిందని ఆ యన ఆరోపించారు. పోస్టుమార్టం కూడా రాఠీ ఒప్పుకోవడం లేదు.

TAGS