MP Raghurama : వైసీపీకి రాజీనామా చేసిన ఎంపీ రఘురామ కృష్ణరాజు…!

ఏపీ: నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వైసీపీకి రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేస్తూ సీఎం జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. 2019లో వైసీపీ నుంచి రఘురామకృష్ణరాజు పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కొద్ది కాలానికి పార్టీకి దూరమయ్యారు.

పార్టీ అధినేత  పైనే యుద్ధం ప్రకటించి విమర్శలు గుప్పించారు. ప్రభుత్వంపై విమర్శలు, ఆరోపణలు చేసిన  నేపథ్యంలో ఎంపీని గతంలో పోలీ సు లు అరెస్టు చేశారు. దీంతో ఎంపీ స్థానికంగా ఉండకుండా ఢిల్లీలోనే మొఖం వేశారు. ఇప్పటికే టిడిపిలోకి పెళ్లి ఎందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం అందుతోంది.

TAGS