JAISW News Telugu

Ayodhya : అయోధ్యలో కేఎఫ్ సీ ఆ ఒక్కటి తప్ప..అన్నీ అమ్ముకోవచ్చు.

అయోధ్యలో కేఎఫ్ సీ లో  మాంసాహార పదార్థాలు తప్పా మిగతా వన్నీ అమ్ముకోవచ్చు అని అయోధ్య కలెక్టర్ తెలిపారు.   అయితే  మాంసాహారాన్ని అమ్మకూడదు అని ఇ ప్పటికే   కేఎఫ్ సీ  నిర్ణయం తీసుకుందని తెలిసి వారి నిర్ణయాన్ని  స్వాగతిస్తున్నామని అయోధ్య కలెక్టర్ తెలిపారు. ఆలయానికి 15 కిలోమీటర్ల  పరిధి వరకు  నిషేధమని కలెక్టర్ తెలిపారు.  మాంసాహార పదార్థాల విక్రయానికి మాత్రం అనుమతి లేదని శాఖహార పదార్థాలు అమ్ముకోవచ్చని అయోధ్య కలెక్టర్ తెలిపారు.

అయోధ్య రామమందిరం  అంటే ప్రజలకు ఎంతో భక్తి అలాంటి ప్రముఖ పుణ్యక్షేత్రం లో మాంసాహారం వంటి పదార్థాల విక్రయం కరెక్ట్ కాదని బావించినట్లు తెలుస్తోంది.  అనుకున్నదే తరువాయి అయోధ్య కలెక్టర్ కొన్ని కీరక నిర్ణయాలు తీసుకున్నారు.. అయోధ్య ఆలయ పరిసరాల్లో ఎలాంటి మాంసాహార పదార్థాలను విక్రయించడానికి వీలు లేదన్నారు.  ప్రముఖ కేఎఫ్ సీ హోటల్ ఆలయానికి అతి దగ్గరలో ఉంది… ఈనేపద్యంలో దగ్గరగా ఉన్న ఈ కేఎఫ్ సీ లో మాంసాహారం అమ్మకూడదని వారికి తెలియజేశారు.. కలెక్టర్ ఆదేశాల ప్రకారం ఈ కేఎఫ్ సీలో నాన్ వెజ్ అమ్మం అని వారు ప్రకటించారు.

Exit mobile version