Kejriwal: ఈడీ విచారణకు కేజ్రివాల్ మరోసారి డుమ్మా..పదేపదే నోటీసులు ఇవ్వొద్దు..సీఎం

లిక్కర్ స్కామ్ కేసులు ఢిల్లీ సీఎం అరవింద్ ఏడోసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు. సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్నందున తాను విచారణకు హాజరు కాలేరని ఆయన సమాధానం ఇచ్చారు.

పదేపదే సమన్లు జారీ చేయడం సరికాదని వీడికి సీఎం అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు కాగా ఇదే కేసులో బీ ఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా ఇవాళ విచారణకు హాజరు కావాల్సి ఉండగా తాను రాలేనని ఆమె నిన్న ఈడికి లేఖ రాశారు.

ఇప్పటికే పలు సార్లు అరవింద్ కు ఈడీ అధికారులు సమన్లు జారీ చేశారు.  అయితే సీఎం విచారనకు మాత్రం హాజరు అవడం లేదు. ఉద్దేశ్య పూర్వకంగా ఇబ్బంది పెట్టేందుకు కేంద్రప్రభుత్వం ఇలా అదికారులను అడ్డుపెట్టుకొని కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.

TAGS