తెలంగాణ: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ కేసు పై ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జర గనుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తనపై ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకోవద్దంటూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేశారు.
ఈ కేసులో ఈడీ నోటీసులు రద్దు చేయాలని ఆమె కోర్టును కోరారు. దీనిపై దిస భ్య ధర్మాసనం ఈరోజు విచారణ చేపట్టనుంది. కాగా కవితకు ఇటీవల ఈ డీ నోటీసులు పంపగా విచారణకు హాజరుకాలేనని ఆమె సమాధానం ఇచ్చిన సమాధానం ఇచ్చిన సంగతి తెలిసిందే..