అగ్నిపథ్ స్కీమ్ తో యువత నష్టపోతుందని రాష్ట్రపతి ద్రౌపతి ముర్ముకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అగ్నిపథ్ తో రెగ్యులర్ నియామకాలు తగ్గిపోతున్నాయని మల్లికార్జున గారికి లేఖలో పేర్కొన్నారు. సైన్యానికి ఎంపికైన కొంతమందిని ఇటీ వల తాను కలిశారని ఆయన తెలిపారు.
2019-2022 మధ్య దాదాపు రెండు లక్షల మంది త్రివిధ దళాలకు ఎంపికైనట్లు చెప్పా రు. జాయినింగ్ లెటర్ కోసం ఎదురుచూ స్తున్న టైం లో అగ్నిపత్ తీసుకువచ్చి వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చేశారని మల్లికార్జున గారికి తన లేఖలో పేర్కొ న్నా రు.