JAISW News Telugu

Free Current: ఫ్రీ కరెంటే కదా అని అతిగా వాడేస్తే.. ఇక అంతే సంగతులు?

తెలంగాణ: 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించే గృహ జ్యోతి పథకంతో విద్యుత్ వినియోగం పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఫ్రీ లేనందు న 100 యూనిట్ల వరకు కరెంటు వాడుకుంటున్నారని తెలిపారు. ప్రస్తుతం ఉచిత కరెంటు కాబట్టి 100 యూనిట్ల నుంచి 200 యూనిట్ల వరకు ప్రజలు వాడుకోనే  అవకాశం ఉందని  బావిస్తున్నారు.

దీనివల్ల డిమాండ్ పెరిగి విద్యుత్ సరఫరా కు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీని అధిగమించాలంటే ట్రాన్స్ఫార్మర్ల సంఖ్యను పెంచాల్సి ఉంటుందని అధికా రు లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్యానికి లో 200 యూనిట్ల ఉచిత కరెంటు కూడా ఒకటి.

ప్రతి ఒక్కరూ 200 యూనిట్ల వరకు కరెంటును ఉచితంగా వాడుకునే వెసులుబాటు ప్రభుత్వం కల్పిం చింది. అయితే 200 యూనిట్ల కరెంటును ఉపయోగిస్తే ప్రస్తుతం ఉన్న ట్రాన్స్ఫార్మర్లు సరిపోవని వాటి కి తోడుగా కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు బిగించాల్సి ఉంటుందని అధికారులు ఆలోచన చేస్తున్నారు.

Exit mobile version