IAS Officer Imtiaz :వైసిపిలో చేరనున్న ఐఏఎస్ అధికారి ఇంతియాజ్..కర్నూలు అసెంబ్లీకి పోటీ?

IAS Officer Imtiaz
IAS Officer Imtiaz : కర్నూలు అసెంబ్లీ వైసిపి అభ్యర్థిగా ఐఏఎస్ అధికారి ఇంతియాజ్ అహ్మద్ పేరు దాదాపు ఖరారు అయి నట్లు సమా చారం అందుతుంది. ఒకటి, రెండు రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం కనబడు తోంది. ఇంతి యాజ్ సొంతూరు కోడుమూరు.
ఇంతియాజ్ తన ఉద్యోగానికి రాజీనామా చేసే అవకాశం కనబడు తోం ది. సెర్ప్ సీఈఓగా, సీసీఎల్ ఏ సెక్రటరీ గా, మైనార్టీ వెల్ఫేర్ సీఈఓ గా ఇంతియాజ్ అహ్మద్ పని చేస్తు న్నారు. ఆయన నేడు తన ప దవికి రాజీనామా చేసి వైసీపీ లో చేరే అవకాశం ఉంది.
కర్నూల్ పార్లమెం ట్ లేదా అసెంబ్లీకి పోటీ చేస్తారని టాక్ నడుస్తోంది. వైసీపీ టికెట్ కేటాయింపులు రోజుకో మలుపు చోటుచేసుకోవడంచో క్యాడర్ అయో మయంలో పడినట్లు తెలుస్తోంది.