Osmania University : ఉస్మానియా యూనివర్సిటీకి ఐదు కోట్ల భారీ విరాళం..

Osmania University Old student
Osmania University : ఉస్మానియా విశ్వవిద్యాలయ పూర్వ విద్యార్థి వర్సిటీకి ఐదు కోట్ల రూపాయల ను విరాళంగా ఇచ్చారు. ఎలక్ట్రికల్ విభాగంలో 1968 లో ఇంజనీరింగ్ పూర్తి చేసిన గోపాల్ టీ కె కృష్ణ, ప్రస్తుతం అమెరికాలో బిజినెస్ మాన్ గా రాణిస్తున్నారు. ఆవిభాగంలో విద్యార్థులకు అత్యాధునిక తరగతి గదుల్ని నిర్మించేందుకు ఈ విరాల అందించినట్లు ఉస్మానియా యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.