JAISW News Telugu

Health is a Great: ఆరోగ్యమే మహాభాగ్యం” ప్రాణం నిలవాలన్నా ప్రాణం తీసుకోవాలన్న మనమే..

“ఆరోగ్యమే మహాభాగ్యం” ప్రాణం నిలవాలన్నా ప్రాణం తీసుకోవాలన్న మన చేతుల్లోనే ఉంది.  మొబైల్ ఇయర్ ఫోన్‌లో నెట్ యాక్టివేట్ కావడంతో రైలులోని హైటెన్షన్ కేబుల్ నుంచి కరెంట్ పాస్ అయ్యి, చెవి ద్వారా మెదడుకు చేరుకుంది మరి ఆ తర్వాత ఏం జరిగింది..? అది మీరే చూడండి..! ప్రయాణిస్తున్నప్పుడు ఎల్లప్పుడూ రైల్వే ప్లాట్‌ఫారమ్‌పై ఇయిర్ ఫోన్‌లను , బ్లూ టూత్ ఉపయోగించకుండా మరియు ప్లాట్‌ఫారమ్‌పై “రైలు మార్గానికి దగ్గరగా” నిలబడకుండా ఉండండి..

అజాగ్రత్తగా ఏ మాత్రం ఉన్నా ప్రాాణాలకే ప్రమాదం అన్నది ఈ సంఘటన చూస్తే మనకు అర్థం అవుతుంది.  ఓ రైల్వే స్టేషన్ లోయుకుడు సెల్ ఇయర్ ఫోన్ పెట్టుకోని ఓ వ్యక్తి తో మాట్లాడుతున్నాడు.  ఇంతలో హటాత్తుగా అతను షాక్ కు గురయ్యాడు.  ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా సమయం పట్టింది. రైల్వే స్టేషన్ లో హై టెన్సన్ కరెంటు వైర్లు కు ఫోన్ కు అనుసందానం అయిన ఇయర్ ఫోన్ లో ఓక్కసారిగా కరెంటు పాస్ అవడంతో షాక్ తగిలి క్షణాల్లో మనిషి ఎగిరి పట్టాలపై పడ్డాడు.

అప్పటి వరకు ఇతడి తో మాట్లా డుతున్న అతను భయం తో పరుగులు తీశాడు.. సో రైల్వే స్టేషన్ లో బ్లూటూత్ లతో పాటు ఇయర్ ఫోన్స్ వాడకూడదని రైల్వే అదికారుల హెచ్చరిస్తున్నారు..పట్టాలకు అతి సమీపంలో ఇలాంటి పనులు చేయకూడని చేస్తే ఇలా ఉంటుందని తెలిపారు.

Exit mobile version