ఏపీ: రేపు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 పరీక్ష జరగనుంది. ఇందుకోసం 1,327 సెంటర్లు ను అధికారులు ఏర్పాటు చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు పరీక్ష ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదయం 9:30 గంటలకల్లా అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరు కోవాల ని హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని సూచించారు. ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించమని పరీక్ష సమయం ముగిసిన తర్వాతే బయటకు పంపిస్తాను అధికారులు పేర్కొన్నారు.
వైసిపి ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలలో గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల చేయలేదు. మరో నెల రోజులకు యువకులు సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో హడావుడిగా గ్రూప్ 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది. గడచిన ఐదేళ్ల లోపు ఎందుకు నోటిఫికేషన్ విడుదల చేయలేదని నిరు ద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు చివరి సమయంలో నైనా నోటిఫికేషన్ ఇచ్చినందు కు పరీక్ష రాసేందుకు అభ్యర్థు లు సిద్ధమ వు తున్నారు.