JAISW News Telugu

Government Talks: నేడు ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం చర్చలు.

AP: ఉద్యోగ సంఘాలతో నేడు ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై అయా సంఘాల నాయకులతో ప్రభుత్వ పెద్దలు ఉదయం 10గంటలకు సచివాలయం లో భేటీ కానున్నారు.GPF,GLI, సరెండర్ లీవ్, 11వ డీఆర్సీ నిధులు విడుదల చేయాలని ఉద్యోగ, ఉపాధ్యా య, పెన్షనర్ల సంఘాలు కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నాయి సీరియల్ 27న చలో విజయవాడకు సైతం పిలుపునిచ్చాయి. ఈ నేపధ్యం లో ప్రభుత్వం వారిని చర్చలకు ఆహ్వానించింది.

Exit mobile version