MLA Rajasingh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై కేసునమోదు..

MLA Rajasingh
MLA Rajasingh : గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన వనపర్తి జిల్లా కొత్తకోటలో నిర్వ హించిన చత్రపతి శివాజీ విగ్రహావిష్క రణ కార్యక్రమంలో పాల్గొన్న రాజాసింగ్ కొ న్ని వివాహస్పద వ్యాఖ్యలు చేశారని కొంత మంది కొత్తకోట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ముస్లింల మనోభావాలు దెబ్బతినేలా రాజాసింగ్ మాట్లాడారని ఆయనపై చర్యలు తీసుకోవాలని పోలీ సులకు ఫిర్యాదు ఇచ్చారు. దీంతో పోలీసులు రాజాసింగ్ పై కేసు నమోదు చేశారు ఇలాంటి కేసుల్లో రా జాసింగ్ పై ఇప్పటికే పలుమార్లు కేసులు నమోదయ్యాయి.