ఆంధ్ర ప్రదేశ్: పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురం ఏసిపి సుధీర్ బాబు ను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశా రు.నిర్మాత హత్య కేసులో సరిగ్గా విచారణ చేయనo దుకు ఏసిపి సుధీర్ బాబును సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. ని ర్మాత అంజి రెడ్డి నీ హత్య చేసి రోడ్డు ప్రమాదంగా రియల్ ఎస్టేట్ మాఫీయా చిత్రీకరించిoది.. హత్య కేసులో న్యాయం చేయాలని నిర్మాత కుటుంబ సభ్యులు పోలీస్స్టేషన్లో ఆశ్రయించగా అక్కడ పోలీసులు ఈ కేసులో తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నం చేసినట్లు ఉన్నతాధికారులకు తెలియడంతో విధుల్లో పలసత్వంతో పాటు పక్షపాతం చూపించినట్లు నిరూపణ కావడంతో కమిషన్ వీరిపై పై చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఇప్పటికే గోపాలపురం ఇన్స్పెక్టర్ మురళి తో పాటు డి.ఎస్.ఐ దీక్షితులను సిపి సస్పెండ్ చేశారు.