JAISW News Telugu

Good news :తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్..500 లకే గ్యాస్,200 ఉచిత కరెంట్ పై కీలక ప్రకటన?

తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సిఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలో రూ 500 లకే గ్యాస్ తో పాటు 200 యూనిట్ల ఉచిత కరెంట్ ను ఇచ్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.   ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేసిన గాంగ్రెస్ ప్రభుత్వం తాజా గా మరో రెండు గ్యారెంటీలను అమలు చేసేందుకు సిద్దం అవుతుంది.  మహిళలకు గ్యాస్ చాలా ముఖ్యమైనది కాబట్టి వారికి కచ్చితంగా 500 లకే గ్యాస్ ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది.  కరెంట్ బిళ్లులు ఎవరూ కట్టవద్దు అని ప్రతిపక్షాలు ఇప్పటికే ఈ అంశంపై విమర్శలు చేస్తున్న నేపధ్యంలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్త్ పై కూడా త్వరలో నర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తోంది. మెత్తం మీద గ్యా స్ తో పాటు ఉచిత కరెంట్ అంశా ల పై త్వరలో క్లారిటి రానుంది.

Exit mobile version