రైతుల ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వా నికి తాకట్టుపెట్టిం దని జోగులాంబ గద్వాల జిల్లా ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మో హన్ రెడ్డి ఆరోపించారు. ధరూర్ మండలం జూరాల ప్రాజెక్ట్ పై గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ధర్నా కు ది గారు.
తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతుల ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వానికి తాకట్టు పెట్టిం దని ఆయన ఆరోపించారు. KRMB నీ కేంద్ర ప్రభుత్వం కు అప్పజెప్పా డాన్ని నిరసిస్తూ జూరాల డ్యాం పై ధర్నా కు చేపట్టారు. ప్రభుత్వం చేపట్టిన దుశ్చర్యలను పునరా లోచించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుం దని ఆయన అన్నారు.