KCR : నేడు తెలంగాణ భవన్ కు కేసీఆర్ రానున్నారు. నల్గోండ, మహబూబ్నగర్, రంగారెడ్డి బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశం కానున్నారు. కార్యకర్తలతో పాటుగా సీని యర్ నేతలైన కేటీఆర్, హరీష్ రావు తో పాటుగా ఇతర సీనియర్లు కుడా ఈ సమావేశానికి హాజరుకానున్నారు. కేఆరెఎంబీ వివాదం, సాగు నీటి ప్రాజెక్టులపై ఈ సమావేశంలో కేసిఆర్ చర్చించనున్నారు. సిఎం, మంత్రుల చేస్తున్న ఆరోపణలపై వచ్చే అసెంబ్లి సమావేశంలో బిఆర్ఎస్ పా ర్టీ వ్యవహరించాల్సిన తీరుపై కేసీఆర్ పార్టీ నేతలకు సూచనలు ఇవ్వనున్నారు.
గత కోద్దిరోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి బీఆర్ ఎస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారు. వారికి ధీటుగా బీఆర్ ఎస్ నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపద్యంలో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపద్యంలో అసెంబ్లీలో ప్రభుత్వం చేసే విమర్శలకు ఎలా సమాధానం చెప్పాల అనే విషయం పై పార్టీ అద్యక్షుడు కేసిఆర్ తమ నేతలు దిశానిర్దేశం చేస్తున్నారు.