Dastagiri: జగన్ కు ఓటు అడిగే హక్కు ఉందా దస్తగిరి..

ఏపీ: వైయస్ వివేక హత్య కేసులో అప్రూవర్ గా మారిన తనపై కావాలని బురద జల్లుతున్నారని వివేక హత్య కేసు ముద్దాయి దస్తగిరి ఆరోపించారు. కడప జైల్లో తనపై జరిగిన చిత్రహింసలు, బెదిరింపులపై విచారణ జరపాలని తెలంగాణ, ఏపీ హైకోర్టు జడ్జీలు, సిబిఐ జైళ్ళ శాఖ డీజీలకు దస్తగిరి లేఖ రాశారు. జైలు సీసీటీవీ ఫుటేజ్ బయట పెట్టాలని దస్తగిరి డిమాండ్ చేస్తు న్నారు. వివేకాను చంపిన నాకు పులివెందులలో ఓటు అడిగే హక్కు లేదని వైసీపీ వాళ్లు అంటే ఆయనను చంపిన జగన్ కు ఓటు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.

TAGS