Drug Case : డ్రగ్స్ కేసులో కీలకమలుపు…సంచలన తీర్పు ఇచ్చిన నాపంల్లి కోర్టు!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. 2018 లోనమోదైన డ్రగ్స్ కేసులకు సంబంధించి నాంపల్లి కోర్టులో ఎసక్సైజ్ శాఖకు ఎదురు దెబ్బ తగిలింది. టాలీవుడ్ నటులపై నమోదు అయిన 8 కేసుల్లో 6కేసులను కోర్టు కోట్టేసింది. టాలీవుడ్ డ్రగ్స్ కేసుపై గత ప్రభుత్వం ప్రత్యేక సిట్ ను ఏర్పాటు చేసింది. టాలీవుడ్ డ్రగ్స్ పై మెత్తం 8 కేసులను నమోదుచేసింది. అయితే వీటిలో ఆరు కేసులను కోట్టేసింది. సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఈ కేసులను నాంపల్లి కోర్టుతో తోసిపుచ్చింది. డ్రగ్స్ కేసులో పాటించాల్సిన ప్రోసీజర్ ను ఎక్సైజ్ అధికారులు ఫాలో కాలేదని కోర్టు తెలిపింది. ఆరు కేసుల్లో ఎలాంటి సాక్ష్యాలు,ఆధారాలు లేవని కోర్టు తెలిపింది. 8 కేసుల్లో 6 కేసులను కోట్టేయడంతో కేసులు ఎదుర్కోంటున్న సినీ నటులు ఊపిరి పీల్చకున్నారు. 2018 నుంచి పలు సందర్బాల్లో సినీ నటులను ఎక్సైజ్ అధికారులు విచారణ కు పిలిచారు. మెత్తం మీద 6 కేసులు కోట్టేయడంతో టాలీవుడ్ నటులు కోంత మంది ఊపిరి పీల్చుకున్నారు.