Jayaprada-Court: జయప్రద పై కోర్టు సీరియస్..అరెస్టుకు ఆదేశం.
సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద విచారణకు రాకుండా దరికి హాజరు కావడంతో గైర్హాజరవడంతో యూ పీలోని రాంపూర్ కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆమె పరారీలో ఉన్నట్లు కోర్టు ప్రకటించింది. జ యప్రద ను అరెస్ట్ చేసి మార్చి 6 తేదీన న్యాయస్థానం ముందు హాజరుపరచాలని పోలీసు అధికా రుల ను ఆదేశించింది.
2019 లో ఎన్నికల నియమావళి నీ ఉల్లింఘించారని జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. దీంతో 7 నాన్ బెయిలబుల్ వారెంట్ లు జారీ అయ్యాయి. విచారణకు జయప్రద హాజ రు కాకపోవడంతో కోర్టు ఆమెపై సీరియస్ అయింది అరెస్టు చేసి మా ముందు ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.