KTR-Go Back : మాజీ మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్ అంబర్ పేట లో ఆయన కారును యూత్ కాంగ్రెస్ నా యకులు అడ్డుకున్నారు. గత పదివేలలో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఊసె త్తని కేటీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి పై విమర్శలు చేయ డం తగదన్నారు.
ఖబర్దార్ నిన్ను తిరగనివ్వము అని గో బ్యాక్ కేటీఆర్ అంటూ కాంగ్రెస్ నాయకులు నినాదాలు చేశారు. గత బి ఆర్ ఎస్ ప్రభు త్వంలో నోటిఫికేషన్లు లేక నిరుద్యోగులు ఎంతో ఇబ్బందులు పడ్డారని ప్రజలకు మేలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ముఖ్య మంత్రిని విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని కాంగ్రెస్ నాయకులు కేటీఆర్ ని హెచ్చరిస్తున్నారు.