Udayanidhi:సనాతన ధర్మం పై కామెంట్స్.. ఉదయనిధి కేసు కొట్టివేత

తమిళనాడు మంత్రి హీరో ఉదయనిధి స్టాలిన్ కు మద్రాస్ హై కోర్టు లో బిగ్ లిలీఫ్ లభించింది. సనాతన ధర్మం పై ఆయన చేసిన వ్యాఖ్యల పై దాఖలైన కేసును కోర్టు కొట్టే సింది. ఉదయనిధి తో పాటు మరో మంత్రి శేఖర్, ఎంపీ రాజా పై గతంలో కేసు నమోదు అయ్యింది. తాజాగా దీ నిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఉదయ నిధి కి ఊరట నిస్తూ కేసును కొట్టేసింది. ఉదయనిధి గతంలో సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యల తీవ్ర దుమారం రేపాయి. హిందూ మత పెద్దలు ఆయన చేసిన వ్యాఖ్యల పై మండిపడ్డారు.

TAGS