తెలంగాణ: కంటోన్మెంట్ BRS ఎమ్మెల్యే లాస్య నందిత (37) ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై క్షేమంగా బయటపడ్డారు. ఈనెల 13న KCR నల్గొండ లో నిర్వహించిన సభ కు ఆమె హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో నార్కెట్ పల్లి సమీపంలోని చర్లపల్లి వద్ద ఆమె కారును ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఓ హోంగార్డు చనిపోయాడు.. అప్పుడు లాస్య స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అయితే సరిగ్గా 10 రోజుల్లో మరో సారి కారు ప్రమాదం జరగడం ఆమె ఈ ప్రమాదం లో మృతి చెందడం బాధాకరం..