Bharat Rice : రేపటి నుంచి మార్కెట్లోకి “భారత్ రైస్”…ధర ఎంతో తెలుసా!

పేద,మధ్యతరగతి ప్రజలకు నాణ‌్యత కలిగిన బియ్యం తక్కువ ధరకే మార్కెట్ లో లభించేలా విధంగా  కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రేపటి నుంచి మార్కెట్‌లోకి బియ్యం సరఫరా చేయడానికి నిర్ణయం తీసుకుంది. . దీనికి భారత్ రైస్ గా  కేంద్రప్రభుత్వం నామకరణం చేసింది. కిలో రూ.29 మాత్రమే బియ్యం ధరను నిర్ణయించింది.  బియ్యం ధరల నియంత్రించే దిశలో  కేంద్ర ప్రభుత్వం  చర్యలు తీసుకుంటుంది. దీనివల్ల సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మేలు జరగనుంది.  బియ్యం మార్కెట్లో కోనాలి అంటే విఫరీతమైన రేట్లను ఉన్నాయి. దీంతో సాామాన్యలు వాటిని తినే పరిస్థితిలో లేరు.  రెక్కాడితే నే కానీ డోక్కాడని కుటుంబాలకు అధిక రేట్లు పెట్టి బియ్యం కోనలేక పోతన్నారు. వీరి కష్టాలను గుర్తించిన కేంద్ర ప్రభు త్వం పేదవారికి కీలో బియ్యం 29 రూపాయలకే ఇవ్వడానికి నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి మార్కెట్ లోకి కేంద్రప్రభుత్వం ఇస్తున్న బియ్యం అందుబాటు లోకి రానున్నాయి.  కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 

TAGS