విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ప్రేమించిన ప్రియురాలిపై ప్రియుడు విషప్రయోగం చేశాడు. గత ఆరేళ్లుగా శేఖర్-రత్నమాధురి ప్రేమిం చు కుంటున్నారు. పెళ్లి చేసుకోమన్నందుకు ప్రియురాలిపై విషప్రయోగం చేశాడు. ఇద్దరం చనిపోదామంటూ హోటల్ కు తీసుకెళ్లి నమ్మించి చంపే శాడని బంధువులు ఆరోపిస్తున్నారు…
ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రియురాలు రత్నమాధురి మృతి చెందింది. వారం రోజులుగా ట్రీట్ మెంట్ తీసుకుంటున్న రత్నమాధురి మృతి చెందిందని తెలిపారు. ప్రియుడు శేఖర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. ఆరేళ్లుగా శేఖర్-రత్నమాధురి ప్రేమించుకుంటున్నారు. ఇద్దరూ సాఫ్ట్ వేర్ ఉద్యోగులే పెళ్లికి శేఖర్ అంగీకరించలేదు. ఇద్దరం చనిపొదామంటూ హోటల్ తీసుకెళ్ళి నమ్మించి హత్య చేశాడని బందువులు ఆరోపించారు.