JAISW News Telugu

Jana Sena : జనసేన అడుగుతున్న సీట్లు ఇవేనా?

FacebookXLinkedinWhatsapp

ఏపీ: పొత్తులో భాగంగా జనసేనకు 24 అసెంబ్లీ సీట్లు దక్కగా ఐదు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. పవన్ కళ్యాణ్ భీమవరం నుంచి పోటీ దా దాపు ఖరారు అయిందని తెలుస్తోంది. రాజోలు,రాజమండ్రి రూరల్, పిఠాపురం,నరసాపురం, ఉంగటూరు, పోలవరం,

తాడేపల్లిగూడెం, నిడదవోలు, పాలకొండ, పెందుర్తి, యల మంచిలి, విశాఖ దక్షిణం, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ,దర్శి, తిరుపతి మదనపల్లి, గుంటూరు పశ్చిమ, అనంతపురం స్థానాలను జనసేన ఆశిస్తున్న ట్లు సమాచారం అందుతుంది.

Exit mobile version