R&B కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై వైసిపి ప్రభుత్వం పై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు పట్టిం చుకోలేదని కోర్టు ధిక్కార పిటిషన్ కాంట్రాక్టర్లు పిటిషన్ వేశారు. ఫిబ్రవరి 9లోపు బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వం చెల్లించకపోతే ఆర్థిక ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చారు. అయితే బిల్లులు చెల్లించకుండా రావత్ కోర్టుకు రాకపో వడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పిటిషనర్ తరపున లాయర్ వీవీ లక్ష్మీనారాయణ వాదనలు వినిపించారు.