ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఏపి ప్రభుత్వం బడ్జెడ్ ను ప్రవేశపెట్టబోతుంది. ఇప్పటికే సంక్షేమ కార్యక్రమాలు ఏపిలో జరుగుతన్నాయి. అయితే కోన్ని పెండింగ్ ప్రాజెక్ట్ లతో పాటు రోడ్ల వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది. అయితే ఈ బడ్జెట్ సమావేశాల్లో రోడ్లకు బడ్జెట్ కేటాయిస్తారాలేదా అన్నది తెలియాల్సి ఉంది.
రాష్ట్రంలో అబివృద్ది జరగడం లేదని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపనలు చేస్తున్న నేపద్యంలో అన్నింటిని దృష్టిలో పెట్టుకోని బడ్జెట్ కేటాయించాలని ప్రభుత్వం అలోచిస్తుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో ఇప్పుడు జరిగే ఈ సమావేశాలుచాలా కీలకం అని చెప్పవచ్చు.