Admissions-1st class: 6 యేళ్లు నిండిన వారికే ఒకటో తరగతి లో అడ్మిషన్స్..

ఢిల్లీ:  6 యేళ్లు నిండిన వారికే ఒకటో తరగతి లో అడ్మిషన్స్ ఇవ్వాలని  కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభు త్వాల కు  ఆదేశాలు జారీ చేసింది.  ఈ నేపధ్యంలో  అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర పాఠశాల విద్యా శాఖ లేఖ రాసింది.

2024 – 25 విద్యా సంవత్సరం నుండి గ్రేడ్ 1/ఒకటో తరగతి లో అడ్మిషన్స్ 6 సంవత్స రాలు నిండిన వారికే  అడ్మిషన్స్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం  లేఖలో స్పష్టం చేసింది. నూతన విద్యా విధానం , వి ద్యా హక్కు చట్టం లోనున్న ప్రొవిజన్స్ ప్రకారం ఈ నిర్ణయం అని తెలిపిన విద్యాశాఖ అధికారుల తెలియజేశారు.

నూతన విద్యా  విధానం అమలులోకి వచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రం ఇచ్చిన సూచనలను చూతా చప్పకుండా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.  పిల్లలను తక్కువ వ యస్సు నుంచే చదువు ఓత్తికి డి గురి చేయకూడదన్న ఉద్దేశ్యం తో కేంద్ర ప్రభుత్వం పిల్లల కనీస వ యసు 6 సంవత్సరాలు నిండిఉండాలన్న నిబంధనను పెట్టారు.

TAGS