Rajiv Gandhi : రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడు…సుతేంద్ర రాజా మృతి.

Rajiv Gandhi case accused
Rajiv Gandhi : మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుతేంద్ర రాజా టి అలియాస్ శాంతన్ ఫి బ్రవరి 28న బుధవారం మరణించాడు. అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఈయన ఈరోజు ఉదయం చెన్నైలోని రాజీవ్ గాంధీ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో చనిపోయాడు.
రాజీవ్ హత్య కేసులో 32 ఏళ్ల జైలు శిక్ష శాంతన్ అనుభవించారు. 2022 లో ఆయన జైలు నుంచి విడుద లయ్యాడు. శ్రీలంకకు చెందిన ఇతడు ఎల్ టి టి ఈ లో పనిచేసేవాడు శాంతన్ వయస్సు 56 సంవత్స రాలు..అతను నవంబర్ 2022 లో సుప్రీంకోర్టు ద్వారా విడుదలయ్యాడు అప్పటినుండి తమిళనాడు లో ని తిరుచ్చి సెంట్రల్ జైలు క్యాంపస్ లోని ప్రత్యేక శిబిరంలో ఉంచబడ్డాడు.