MLA Lasya : ఎమ్మెల్యే లాస్య నందిత యాక్సిడెంట్.. కొత్త విషయాలు

ఎమ్మెల్యే లాస్య నందిత కారు ఓఆర్ఆర్ పై రెలింగును ఢీకొట్టడంతోనే ప్రమాదం జరిగిందని అంతా భావించారు. అయితే దానికి ముందు లారీని డీ కొట్టి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో వెనకనుంచి ఢీ కొట్టిందని దీంతో కారు లారీలో ఇరుక్కుపోయి 100 మీటర్ల ముందుకు వచ్చిందని భావిస్తున్నారు. అనంతరం రెలింగ్ ను డీ కొట్టిందని అంటున్నారు.

కారు డ్రైవర్ అతివేగం, నిద్రమత్తు కారణమని పోలీ సు లు అనుమానిస్తున్నారు. మెత్తం మీద ఎమ్మెల్యే కారు లారీ ని ఓవర్ టేక్ చేసేందుకు వెళ్లే క్ర మంలో నే ప్రమాదం జరిందని పోలీసులు ప్రాధమిక నిర్థారనకు వచ్చారు.  మెత్తం మీద నందిత కారు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.

TAGS